match
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, యీడుపడుట, సరిపడుట, తగివుండుట.
- these tablesmatch very well యీ జల్లలు జతగా వున్నవి.
- or to be married పెండ్లి యౌట.
- birds match in spring వసంతకాలములో పోతూ పెంటీ కలుస్తవి.
నామవాచకం, s, for fire వత్తి అనగా జానకీతాడు, గంధకపుపుల్ల.
- or equal యీడు, జోడు, జత.
- or contest యెదురు పోటి.
- a wrestlingmatch మల్లయుద్ధము.
- or marriage పెండ్లి.
క్రియ, విశేషణం, సరి యవుట, జత అవుట.
- no pleasure can match thisయీ సంతోషానికి యీడు లేదు.
- he matched diamond యీ వజ్రానికి జత సంపాదించినాడు.
- I cannot match this horse యీ గుర్రానికి జతదొరకలేదు.
- this horse will match your horse యిది నీ గుర్రానికి జతగా వుండును.
- I will match you for this నీవు చేసిన దానికి ప్రతిచేసి కసి దీర్చుకొంటాను.
- I matched my horse againsthis వాడి గుర్రానికి నా గుర్రమును పోటిగా పెట్టినాను.
- or to give in marrige పెండ్లి చేసియిచ్చుట.
- he matched his daughter very well తన కొమార్తెను మంచిచోట పెండ్లిచేసియిచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).