[go: up one dir, main page]

0% found this document useful (0 votes)
2K views15 pages

Sri Sarada Devi Vachanamritam Charitramritam

ఇది "శ్రీ శారదాదేవి వచనామృతం", "శ్రీ శారదాదేవి చరితామృతం" అనే రెండు సంపుటాలు కలిసిన ఈ-బుక్. * * * శ్రీ శారదాదేవి వచనామృతం ''మీ మనస్సులను పావనం చేయగోరితే శ్రీ శారదాదేవి జీవితాన్నీ, ఆమె మహత్వాన్నీ గురించి చింతన చేస్తూవుండండి. దానికి మించిన ఉత్కృష్ట ఆధ్యాత్మిక సాధన మరొకటి లేదు'' అని ఒక సుప్రసిద్ధ తాత్వికుడు వ్యాఖ్యానించాడు. ఒక స్త్రీ జీవితం ఎంతటి ఉన్నతోన్నత స్థితులను చేరుకోగలదో మాతృదేవి జీవితం చెప్పక చెబుతుంది. కనుక మాతృదేవి జీవితాన్ని ప్రగాఢంగా చింతన చేయడం మనస్సును పావనం చేసే ఆధ్యాత్మిక సాధన అనడం అతిశయోక్తి కాదు. జీవితంలో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితులను పొందడానికి ఇది మార్గాంతరంగా భాసిస్తుంది. ఆ మార్గాంతరమే ఈ 'వచనామృతం'. మాతృదేవి తమ బిడ్డలతో చేసిన సంభాషణలు ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. వీరిలో స్త్రీలు, పురుషులు, గృహస్థులు, సన్న్యాసులు ఉన్నారు. అసాధారణ కుటుంబ పరిస్థితులు, ఎనలేని బాధ్యతలు, వీటన్నికీ మించిన ఆధ్యాత్మిక మహోన్నతాలను మాతృదేవి జీవితంలో మాత్రమే మనం చూడగలం. బట్టలు ఉతికేవారు, ఇల్లు ఊడ్చేవారు, కాయగూరలు తరిగేవారు, వంట చేసేవారు, పిల్లలు భోజనం చేశాక ఆ స్థలాన్ని శుభ్రపరిచేవారు - వీటన్నింటి నడుమ మంత్రదీక్ష ప్రసాదించారు, బ్రహ్మచర్య సన్న్యాస దీక్షలు ఒసగారు. తమ సంశయాలను అడిగిన జిజ్ఞాసువులకు అద్భుత జవాబులిచ్చి, వారందరికీ ఆధ్యాత్మిక ద్వారాలను తెరచి పెట్టారు. ఈ అత్యద్భుతాలను అనేక పరిమాణాలలో ఈ గ్రంథం మనకు తెలుపుతున్నది. శ్రీ శారదాదేవి చరితామృతం ఈ గ్రంథం భక్తురాలుగా, కర్మవీరాంగనగా, యోగినిగా, జ్ఞానిగా జీవించి తరించిన ఒక మహిళారత్నం జీవితగాథ. అంతేకాదు. ఆవిడ వివాహిత. భర్తకు తగిన భార్యగా ఆమె జీవించారు, కాని కన్యగానే జీవితం గడిపారు. కన్యగా జీవించినప్పటికీ, 'అమ్మా, అమ్మా' అని వేలాదిమంది సంబోధించే రీతిలో తల్లిగా మెలగి జీవించారు. అసాధారణమైన కుటుంబ పరిస్థితులలో జీవించారు. అయినా సన్న్యాస చక్రవర్తులను ఉత్పన్నం చేసే సన్న్యాస నిలయంగా విరాజిల్లారు. ఈ రకంగా ద్వంద్వాలైన సమస్తాన్ని మేళవించి అలరారింది ఆమె మాతృత్వ భావన. ఆమె మహజ్జీవితం మూలంగా స్త్రీత్వం పావనమైంది, భార్య అనే స్థానం గౌరవాన్ని సంతరించుకొంది, మాతృత్వం విశిష్ట స్థానాన్ని పొందింది. అవును, మాతృమూర్తి శ్రీ శారదాదేవి జీవితం ఒక అద్భుతం! 1940లో శ్రీమత్‌ తపస్యానంద స్వామివారి ఆంగ్ల గ్రంథంమూ, తరువాత వెలువడిన పలు వంగ, ఆంగ్ల గ్రంథాలూ, పరిశోధనాత్మక వ్యాసాలూ శ్రీ శారదాదేవి జీవితంపై నూతన వెలుగులను ప్రసరించాయి, సాటిలేని ఆమె మహజ్జీవితంలో నూతన పరిమాణాలను వ్యక్తం చేశాయి. పై గ్రంథాలనూ, వ్యాసాలనూ ఆధారంగా చేసుకొని ఈ 'చరితామృతాన్ని' తేటతెలుగులో అనుసృజించారు. శ్రీ శారదాదేవి పావన జీవితం పాఠకుల జీవితాలలో పావనతను నింపుతుందనడంలోను, జ్ఞానజ్యోతిని దేదీప్యమానంగా ప్రజ్వలింప చేస్తుందనడంలోను ఎలాంటి సందేహమూ లేదు.

Uploaded by

sumanii
Copyright
© Attribution Non-Commercial (BY-NC)
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd

You are on page 1/ 15

N ~^^q

=K<=$`O

''~KO^ `OH Oy=K, q J=

k u~Q=K. Hh =`$^q =@ =$^H^
=O^<^ Q ('=)
@ 159

N ~^^q
=K<=$`O

fGLG:

` SLGCLGG

~=H$+ =~O
^=Q_,
^~^ -500 029

^H} ~O =`$^q x=Oz# #|`

Published by
Adhyaksha
Ramakrishna Math
Domalguda, Hyderabad - 29

Ramakrishna Math, Hyderabad

All rights reserved

Printed in india at :
Graphica Printers
Hyderabad.

VII -3M - 01 - 2013

12021
12022(set)

D QO ^O
=^ N~=H$+ =~O,
J^Q (19711991) L#

N=` q `#O^r =~* "iH

HHOQ

JOH`O

q+ zH
N ~^=`
rq` Ki`

xiii

I
1. J=`

w< =
2. =# XHiQ ...

~

3. H= #"!

100

^, =}O^
4. JO^iH J=

112

H~^ ~
5. `e `#_

125

J`+ q
6. rq` xk

136

j =AO^~
7. O`` O^`<

146

h ^q
8. =#"o =`$^q

=}=~ KH=i

xi

154

xii

9. ~"k ^

160

~O^<^ ~~
10. =`$^q JO_Q L<~

169

11. "~eOK Q~^=

173

jO^ @H
12. <"^O HiOK Q~^=

177

=~ QOQb
13. JOu= [<

179

14. J#QO aOK ^C_?

181

15. Q=O`_ ZH_<_?

184

K^i
16. H H"e

187

17. =O`nH L^O

189

=O^<^
18. =~O`~ "k?

193

K^i
19. ^^# $tOK#

196

n~KO^ =~
20. k=[#x

199

=^|O^ <
21. =`$^q ## q<~

~ ~~

203

xiii

22. J ^` =`$^q?

207

~^^_
23. \x H~}

210

hHO` KH=i
24. D HO H=# ^=#k?

212

~^^_

II
1. jH$+ "` =`$^q

217

q Q#O^
2. =`$^q ` PO

219

^i x"k`
3. =`$^q <~

223

q J~#O^
4. =`$^q "OK<~

319

q D<#O^
5. =`$^q =

346

"lH ~f}
6. =`$^q J#~QO

368

q "^"#O^
7. <# ^iOz# =`$^q

382

q Qs~#O^
8. g~ =# =`$^q

q O`#O^

391

xiv

9. =m ~!

401

q ~"~#O^
10. ^# Ke!

410

q `##O^
11. =~O`~ "q\?

413

|Ki JH H$+
12. ^g[

418

q |`#O^
13. WkQ h W+^=O

422

q J~#O^
14. =`$^q`

426

^i #O^^q
15. Z ~Qx =`$^q J#QO

430

q JO#O^

III Y

439

IV P}=`

463

V J#|O^O
1. = iKO
2. i+H ^
3. JH~k z

491
496
501

N~^=`
rq` Ki`

`e rq`O
HH` t=# 60 " ^~O, O~ l <Hx
L# Q=" [~O\. j~^=` D Q=O< 1853= OII
_O|~ 22= `n# }^O`# =O^s^q, j~=KO^=Ys
^= O`#OQ [xOK~. Qg} O` iQ =# e
H KO\ # eOK_O , _ P= O~H}
, xK #
`O_ `k`~ [#O @H_O O\ WO\ x@ P" `e
rq`O Q_z~Ok. P" |_H "o K^=H^. Hh `^#O`~
HO OH$+` HO` "# K^=# <~H<~. @O|
O~=, Q~^=# Q"< j~=H$+` HO`~O aOz#
OQ` =, [OQ< O~ ` L#` u <Hx=# =`$^qH
qH"# q^Q i}qOK~.
Q~^=`
S^C_ =`$^q, Q~^= ^~Ki}<~. JC_
Q~^= = W~" =_. q"O [iy#\H =`$^q `=
O^q^= U@ `~"`< P# x^O rqOK_O `@OzOk.
P =^HO XH\ ~O_~ [~O\#, Q~^= [xOz#
H=~~# P# x^O O^QeQ~. ` 1872 #O_
1885 =~, JO> ^=_ O=`~ P" ^H}~ HoHO
Q~^=` He rqOK~. P ~Ae =`$^q ~=#O^O` Q_
~#_O JuH H^. Q~^= =, P#, P# ^~<~O
=K =O\"~, P# <`$`O P^uH ^# W
P HO Q_z~Ok.
xv

xvi

^H}~ HoHO j~=H$+H XH Qkx [=#O

"~ H \~OK~. P Qk #O_ ^^ 75 J_Q ^~O #|`Q
~#|_ "^=O_O LOk. @O K#C_ XH =Ou JQ
OK P =O_O x*xH K z#k. +_ *H~O H@| _# D = Ou
u [O ^^ 3 J_Q. Q_ =^ ## Qi+ ^~O =~
Zxqk J_Q. P Qk "O 50 K^~ J_Q HO> H
`=. K@ <Q_Q =~ LOk. P =~ "^~ K`
=~Q~K | _ LO_k. =`$^q P =O_O HO k Qk x=OK~.
D z#Qk =`$^q x=OK_xH =`" HO_, =# xK
_xH, =O\"~, Ju^ = LQ_k. <xH =~
~Q#, ~@ Q}xH P"OQ# =`$^q q~l~.
P ~A =`$^q "_\ Z~OK p~# ^iOK"~. #^@
O= @H<"~. P" n~"# #\ [_ ^^ ^#
$tOKk. |OQ~ J_Q, QO_\ <H~}O, K` QA,
K= ^^ ^iOK"~.
x`O =`$^q "=< x^ K"~. ~^xH =#,
[#O u~Q__xH =O^ #O O\ HH$`^ iK"~.
^ `"~ ^H [^< J#+OK"~. =^O XO\ QO@
=~ " =K"~ H~. `^#O`~O [#O u~Q__O LO_^
H#H JC_ |@ =z n~"#, JO^"# `= ~# P~@
H<"~. XHi P JkHi XH~, ''~^=` WH_ x=#@
q<O Qh P"# XH ~A _ "O K_^ J<_. P "~
=`$^q W`~=i HO\ _O_ JH_ rqOK~.
W`~ Z=~< Q~^=` L#C_ P## K__xH `O
P" "" ~ H~. Q~^= Qk ^ H @`, #$`O`, P#O^~
=O` Oy~` LO_k. =`$^q P ^$# #|` =~
"^~ K =~Q# x|_ uHOK_O H^. Z_`QO_ K
x|_ LO__O =<, =z` =` x K@ x=OK_O =<
=`$^qH H <C HeQ q. P `~ "` Q~^=, gO = #
iK # # "o HH=x =`$^q` K~. Jk =`$^qH
H Qe=~, #_H XH J=HO HeOzOk.

xvii

= ^#
Q~^=, P# =O\"~ K _O< =`$^qH
ZO` =O Q_zk. Q~^= r~HO ZO` x`O. P H~
}OQ HoH ^O P~yOK_O P# ZO` W|OkQ LO_k.
JO^=# =`$^q OQ =O@K P# =_OK"~. P#
H "~ P~yOK@@ P" ^ =OK"~. Q~^= Qk iO
K_O, P# ^# L`H_O =O\ ## =`$^q K"~.
Q~^= =`$=i # KO^= }^q `# JOu= Hx ^H} ~Ox
J^ #|`x "_ gk Qk Q_~. P" _ =# =#
=`$^q U H~` O_ x~iOK"~. OY iQHn =`$^qH
=O@x _ JkH=k. =~ ~u _ |K"~.
HO^~ ~[O` LO_"~. "iH =O@ K> ^`# =`$^q
`" HiOK~. ~E =~ <Q H Q^= O_x Q
H Kf, "\` u#_xH C P" `~K"~. J<H
`= zH _ K\>"~.
Q~^= ^~<~O ~O_ _ =K"~. "~ =`$^q`
@ #|` < | K"~. =z# "iH LK~ K _=, |
K"iH `y# =` HeOK_= `# ^`Q< =`$^q HiOK
"~. ~ O_ HO^~ =`$^q` ZO` K#=Q "Q_" HO_,
HO`~O P" rq`O qt+ `# +OK~. "i Q =,
w< = `HOQ ~#^Q"~.
1874= OII =`$^q `O_ QuOK~. `b, ^~ ^
iHO =y~. =`$^q \O \ ~=O` `e =O^s^q
_O k. =_ ^Oz HO` P^O P" OkOKyOk. \O \H _
=`$^q `= =# ^H JOkOK~. [~O\ |K
#C_ =_ ^OK x `eH, =`$^q `__"~. WO\ [Q^u
[ K_O ~OaOz# `~"` "i u "~Q_Ok.
~# qOK_O, "iH = K_O =x+Q [xOz# u
=H H~=O. ^x< uH O_ Q=O`x HO K@C_
S2

xviii

Jk XH P^uH ^# J=`Ok. `=HO@ H\~O|_# ##,

JO> "^~x D ~HOQ =^#Q x~i <sHxH XH
P^~ =Q =`$^q ~.
=^# ` =`$^q W`~ P^uH ^# QiOz i
q=~ aOK_O ^. Hh x`O L^=, ~f P" [^<
J#+OK"~. =`$^q `=_ =~# #ox` XH O^~O
P", ''= L#C_ <# ZO` x K^<! J~< u ~A
XH H <=[O K_xH =x H\~OKH<^x Jx
K~.
nxx =`$^q Z kOKQeQ~? P" HO`~O q
=^"#O^` W K~. ''UO KO <<! "O O, WO\
# ZC_ LO_< LO\~ g\x =^e `HOz [O K_O
^O H^. =O@ K_xH ~ ~ye#. aO Q L_H
J#O `~ =~ [O KHO\#. P `~"` ~ Ke.
Jk `~ =~ =m [O KHO\#. =O@x i HQ<
=m [O K HO\#. <# K QeyOk WO` =`" . J@=O@C_
QQ P^uH ^# << KQ#? Q$H$`, H~
h JO@ OQ~O y~y~ uiQ Wk ZO` =z` =~O!
W^ HO_ QO ` O =`$^qH PH LOk. +_ H,
O_ex =O\ "\x `" z` w =`$^qH tH} xK~ Q~
^=. H#H =`$^q JkHOQ< ^# J#+OK~#k ==\H
x[O. J^q^OQ =ku O\ J`#` P^uH J#`#
_ =`$^q KqK~.
^H}
~O Q_ # ~A< Q~^= P^~x =`$^q }H
KH<~. Q~^= =^ Ok# tH}, P^uH ^#= P"
Qi`O Q LO_~# =`$`O |~` " O k. Q~^= =OQ ~OO
H## L^=xH <`$ `O =OK_xH =# iH ` P" OO
kOk. q`` ~}Q , <xH u ~OQ, =sq Oz# O`
~}Q, x~_O|~=iQ J^ =O k=QOc~ L\_
su, q#=jeQ, P^uH# u O#~eQ, q` ` ^ O x
= tY~OQ, ~# P^H< =`$=iQ ~^=` q~l~.

End of Preview.
Rest of the book can be read @
http://kinige.com/kbook.php?id=2379

***

You might also like