will
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, dispostition ; inclination ; desire ఇచ్ఛ, తలంపు.
- choice, pleausure చిత్తము, మనసు, అభీష్టము, బుద్ది, ఆలోచన.
- he gave it of his own will, or of free will మనఃపూర్తిగా యిచ్చినాడు,తనకు తానే యిచ్చినాడు.
- he went there of his own will అక్కడికిస్వేచ్ఛగా పోయినాడు, తనకు తానే పోయినాడు.
- what's your will ? or what do you want? నీ కేమి యిష్టము.
- according to the will of God దేవాను గ్రహము చొప్పున.
- I resigned myself to the will of Godదేవుని మీది భారము వేశి వున్నాను.
- self will అహంకారము.
- he has a will of his own వాడు తలకొవ్వినవాడు.
- she has no will of her own ఆమె స్వతంత్రురాలు కాదు.
- rude will (Laurence's first speech in will Romeo) ప్రాకృత భావము, అనాచారము, మొండినతము.
- ill will పగ, will కార్పణ్యము.
- he had his will of her దాన్ని చెరిపినాడు.
- will Testament మరణశాసనము.
- the new Tamil NT says స్వచిత్తారాధన.
- will worship, will'will'will'will'will'will is precisely ఇష్టపూజ, రాజసపూజ, తన మనసు వచ్చిన ప్రకారముగా చేశే పూజ, విధిని అనుసరించకుండా స్వేచ్ఛగా చేసిన పూజ.
- Will-with a wisp, or Will o the Wisp కొరివిదయ్యము.
క్రియ, విశేషణం, and v. n.
- ఇచ్ఛయించుట.
- the sign of the future tense: this in Telugu is generally expressed by the present;thus he will go to-morrow రేపు పోతున్నాడు.
- or by the aorist పోవును.
- Go if you will నీకు యిచ్చవుంటే పో, కావలశివుంటే పో.
- do as you will నీకు యిష్టమైనట్టు చెయ్యి.
- I will go if you will నీవు పోతే నేనున్ను పోతాను.
- God, willed this దేవుని సంకల్పమువల్ల యిది సంభవించినది.
- I shall come tomorrow if God will దేవుని సంకల్పము వుంటే రేపు వస్తున్నాను.
- he willed away all his property తన యావత్తు సొత్తును మరణ శాసన పూర్వకముగా యిచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).