speak
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, చెప్పుట, ఆడుట, మాట్లాడుట.
- he speaks fairవాడి మాటలు బాగా వున్నవి.
- this act speaks for itself యీ పని తనకుతానే దాని కార్యమును తెలియ చేస్తున్నది.
- his superiority speaks for itself అతని ఘనతే పదివేలు.
- this speaks well for him వాడియందు యిదొకసద్గుణము వున్నది.
- to speak in sleep కలవరించుట.
- he and she do notspeak అతనికి ఆమెకు మాటలు లేవు.
- I can speak to his having been there వాడు అక్కడ వుండినాడని నేను చెప్పగలను, అందుకు నేను సాక్షి.
క్రియ, విశేషణం, చెప్పుట, అనుట, ఆడుట.
- he speaks Telugu వాడు తెలుగుమాట్లాడుతాడు.
- they spoke his praise వాణ్ని స్త్రోత్రము చేసినారు.
- he spoke his mind తన మనసులో వుండే మాటను చెప్పినాడు.
- he spoke his creditors fair అప్పుల వాండ్లను మంచి మాటాడుకొన్నాడు.
- to manifest to shew తెలియచేసుట.
- all things speak the glory of God యావద్వస్తువులున్నుయీశ్వర మహిమను తెలియచేస్తవి.
- the fact speaks volumes యిదే పదివేలసాక్షులు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).