rend
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, చించుట, చింపుట, గీరుట, గీచుట.
- she rent the air with her cries ఆకాశము తూటుపొయ్యేటట్టు అరిచినది.
- the people rent the air with their acclamations వాండ్ల జయజయ ధ్వనులవల్ల దిక్కులు పిక్కటిల్లినవి.
- this news rent his heart దీన్ని విని వాడి గుండెలు పగిలినవి.
- heart rending news గుండెలు పగిలే సమాచారము.
క్రియ, నామవాచకం, చినుగుట, బద్దలౌట.
- the rocks rent కొండలు బద్దలైనవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).