local
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, స్థళసంబంధమైన, స్థానికమైన.
- this is a local custom ఇది ఆ దేశాచారము.
- a local language దేశభాష.
- localnews ఇక్కడి సమాచారము, అక్కడి సమాచారము.
- the localauthorities అక్కడి అధికారులు.
- the local sense of a word విశేషార్థము,ఔచిత్యార్థము.
- a boil is a local disease పుండు యెక్కడలేస్తే అక్కడనే వుపద్రవము చేసేటిది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).