[go: up one dir, main page]

Jump to content

incident

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, ఆవశ్యకమైన, కలిగే, తటస్థించే, సంభవించే.

  • ( వైకృత. sankhya Karik. p. 141.) the ex-penses incident to the marriage ఆ పెండ్లికిగాను ఆయన వ్రయములు.

నామవాచకం, s, జరిగినపని, సంగతి, కథ.

  • some incidents in that story are curious ఆ కథలో కొన్ని సంగతులు చోద్యముగా వున్నవి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=incident&oldid=934900" నుండి వెలికితీశారు