doe
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఆడది, పెంటిది, జింక, కుందేలు, సీమకుందేలు.
- వీటిని గురించిన మాట.
- bucks and does లేండ్లన్ను ఆడలేండ్లున్ను.
- John Doe and Richard Roe, two techinical words దేవదత్తుడుయజ్ఞదత్తుడు అన్నట్టుగా రెండు పేర్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).