disband
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to dismiss from military service సైన్యమునుతిసివేసుట, పటాలాన్ని పగలకొట్టుట, దండును యెత్తివేసుట.
- he disbandedthe troops ఆ సైన్యమును యెత్తివేసి వారి వారిని పొమ్మనిసెలవిచ్చినాడు.
- they disbanded themselves and returned homeదండులో వుద్యోగమును మానుకుని తమ దేశమునకు వెళ్లినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).