[go: up one dir, main page]

Jump to content

cock

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, తుపాకి గుర్రాన్ని బొట్టన వేలుతో వెనకకు యీడ్చుట.

  • He cocked the gun but did not fire it తుపాకి గుర్రమును బొట్టన వేలుతో వెనకకు యీడ్చినాడు గాని అడుగుబిసను వొత్తి కాల్చలేదు.
  • the horse cocked his ears.
  • ఆ గుర్రము చెవులను నిక్కబొడుచుకొన్నది.

నామవాచకం, s, కోడి పుంజు.

  • of a gun గుర్రము.
  • cock sparrow మొగపిచ్చిక.
  • cock crowing కోడి కూసే వేళ, వేకువఝాము.
  • a spout of spigot పీపాయి గిండి అనగా పీపాయికి రంధ్రము చేసి అందులో ఒక యిత్తడి గొట్టాన్ని బిగించి దానికి మరపెట్టి వుంటున్నది, ఆ మరస్సు తిప్పితే లోగా వుండె నీళ్లు.
  • సారాయి మొదలైనవి బయిటికి వస్తున్నవి దాన్ని మళ్లీ తిప్పితే నిలిచిపోతున్నది or penis లింగము, ప్రజాపతి.
  • a weather cock గాలి యీతట్టు కొట్టుతున్నదని తెలియ చేసే ధ్వజమువంటి ఒక యంత్రము.
  • he is a perfect weather cock నిలకడ లేనివాడు, చపలచిత్తుడు.
  • of hay వోదె, కసువువామి.
  • to a ride a cock horse పిల్లకాయలు ఆటలో గుర్రము మీద యెక్కినట్టు కర్ర మీద యెక్కుట.
  • a cock and bull story లేని పోని కధ, నీలి వార్త, పుక్కిటి పురాణాలు చెప్పుట.
  • He was the cock of th crew, the leader మొనగాడు, పెద్ద, సొగుసుగాండ్లల్లో దొడ్డవాడు.
  • Did you observe the cock of his turband వాడు పాగా వేసుకొన్న సొగుసు చూస్తివా.
  • Cock-a-doodle కొక్కరకో యనే స్వరము.
  • cock-a-hoop అల్లారు ముద్దుగా వుండె పులకాంకితమైన.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cock&oldid=926602" నుండి వెలికితీశారు