[go: up one dir, main page]

Jump to content

thus

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, ఇట్లా, అట్లా, ఇవ్విధముగా, అవ్విధముగా, ఈలాగున, ఆలాగున,ఈ ప్రకారముగా, ఆ ప్రకారముగా.

  • thus far ఇంత దూరము, అంత దూరము, ఈ మట్టుకు, ఆమట్టుకు.
  • I know thus much నాకు తెలిశినది యింతే, ఇంతమట్టుకు నేను యెరుగుదును.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=thus&oldid=946601" నుండి వెలికితీశారు