thick
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, not thin, dense చిక్కని, దళసరియైన, దప్పమైన, దట్టమైన, నీరంధ్రమైన, నిబిడమైన.
- a thick plank మందముగా వుండే పలక.
- a plank of fourinches thick నాలుగు అంగుళములు మందముగల పలక.
- a thick gold chain లావాటి బంగారుగొలుసు, పెద్ద గొలుసు.
- in the very thick of the battle యుద్ధము యొక్క ముమ్మరములో.
- the leaves fall thick ఆకులు నిండా రాలుతవి.
- a thick forestగొండారణ్యము, చీకారణ్యము, ఈగ దోమ చొరరాని అడివి.
- thick milk చిక్కనిపాలు.
- thick asflames సాంద్రమైన.
- thick as a mob వొత్తుడుగా వుండే.
- thick as trees గుబురుగా వుండే.
- the children came as thick hops తవుడు చల్లినట్టుగా పిల్లలు వచ్చినారు.
- they camevery thick నిండా గుంపుగా వచ్చినారు.
- a cloth of thick texture ముతకబట్ట, నేత వొత్తుగావుండే బట్ట.
- thick darkness గాఢాంధకారము.
- thick or stupid జడమైన, మందమైన.
- hespeaks thick కొళకొళమని మాట్లాడుతాడు.
- a thick head మందమతి, జడుడు.
- the peoplestood very thick గుంపు కిక్కరించుకొని వుండినది, గుంపు తరచుగా వుండినది.
- they arevery thick or intimate నిండా సయ్యోధ్యగా వుణ్నారు, వొద్దికగా వున్నారు.
- he went onthrough thick and thin ముక్కుకు సరిగ్గా పోయినాడు, మంచో చెడో వొకటీవిచారించకపోయినాడు.
- a chariot thick-set with gems సాంద్రరత్న విమానము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).