styled
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, పేరు పెట్టబడ్డ, పేరుగల.
- this is styled an army దీనికి దండు అని వొక పేరట.
- he is styled their family priest వాడు వాండ్లకు పౌరోహితుడనే పేరు మాత్రము వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).