strength
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, force; vigour బలము, శక్తి, త్రాణ, సత్తువ, దార్ఢ్యము, పటుత్వము.
- or spirit సారము, నిగ్గు.
- of smell వెగటు.
- or army సైన్యము దండు.
- he was borne on the strength of the regimentఆ దండులో లావణమై వుండినాడు.
- on the strength of his assertions వాడు చెప్పినాడన్న బలము మీద.
- on the strength of his being her brother దానికి తోడబుట్టిన వాడుగా వున్నాడనే బలమునుపట్టి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).