snare
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, to catch an animal with వల పుచ్చు, బోను, ఉపాయము, యుక్తి, వాగురా, మృగబంధినీ.
- they set a snare for the tiger పులిని పట్టడానికి ఒక బోను పెట్టినారు.
- youth is surrounded by snares యౌవనమునకు యెటు చూచినాగండముగా వున్నది, సంకటముగా వున్నది.
- they laid a snare to ruin him వాణ్ని చెరపడానకువొక యుక్తి పన్నినారు.
- he fell into her snares దాన్ని మోసములో చిక్కుపడ్డాడు.
క్రియ, విశేషణం, to entrap వలలో చిక్కించుకొనుట, వలలో వేసుకొనుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).