shot
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
past of the verb to shoot, He shot the tiger పులిని కాల్చినాడు,పులిని వేశినాడు. నామవాచకం, s, వేటు.
- small bullets రవలు.
- they fired ten shots పది వేట్లు వేసినారు.
- to fire a shot వొకవేటు వేసుట.
- he is a good shot గురితప్పకుండాకాల్చేవాడు.
- five shots lodged in his hand వాడి చేతిలో అయిదు రవలు తగిలినవి.
- powder and shot మందుగుండు.
- reckoning, or money to be paid చెల్లించవలసిన లెక్క, చందారూకలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).