[go: up one dir, main page]

Jump to content

say

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

v., a., చెప్పుట, అనుట,పలుకుట,ఉచ్చరించుట, all I couldsay was of no use నేను ఎంత చెప్పినా వ్యర్ధమైనది.

  • to say a lessonపాఠము ను వొప్పగించుట.
  • If he pays them some money say ten rupeesవాడు కొన్ని రూకలు చెల్లిస్తే అనగా పది రూపాయీలూ ఇచ్చినట్టయితే.
  • he has a great deal to say to the prince వాడికి రాజు దగ్గిర నిండా చొరవకలిగి ఉన్నది, వాడి మాట నిండా సాగుతున్నది.
  • I can say that poem throughout ఆ కావ్యమును కడవెళ్లా వాచోవిధేయముగా చెప్పగలను, పుస్తకము చూడకుండా చెప్పగలను.
  • "He said &c.
  • " in English comes at the beginning of a speech: in common Telugu prose at the end: but in verse the words are arranged as in English: thus అనిన శెట్టిని జూచి యతిన ఇట్లనియె Somavara mahat, Dwip. p. 52.
  • He said:and the woman looking at the merchant spoke thus.

క్రియ, నామవాచకం, చెప్పుట, పలుకుట.

  • I have nothing to say to that businessఅది నా జోలి కాదు.
  • అది నా పని కాదు.
  • thats to say he wont come అనగా వాడు రాడు.
  • Parvatam that is to say a hill పర్వతము, అనగా కొండ.
  • he said he would go పోతానన్నాడు.
  • they say he is dead వాడు చచ్చినాడట.
  • they say he is here ఇక్కడ ఉన్నాడట.
  • so they say అట్లా వాడుకొంటున్నారు.
  • If any man, say your brother, was to do so ఎవడైనా అట్లా చేస్తే ఒక వేళ మీ అన్న అట్లా చేస్తే.
  • dont do it I say ! అట్లా చేయవద్దోయి.
  • I dare say he is gone పోయినాడేమో.
  • I dare say he thought so వాడికి అట్లా తోచినదేమో.

నామవాచకం, s, సామిత this book is full of old says ఈ పుస్తకమునిండా పురాతనపు సామితలే.

  • he has had his say కావలసినంత మాట్లాడినాడు,తనివితీర మాట్లాడినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=say&oldid=943399" నుండి వెలికితీశారు