[go: up one dir, main page]

Jump to content

renew

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, పునః చేసుట, మళ్ళీ చేసుట.

  • she renewed her cries మరిమరి అరిచినది.
  • spring renews vegetation వసంత కాలములో చెట్లు మళ్ళీ చిగిరిస్తవి.
  • they renewed the dispute వాండ్లు మళ్ళీ జగడానికి ఆరంభించినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=renew&oldid=942495" నుండి వెలికితీశారు