ramble
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, తిరుగుట, అల్లాడుట.
- they ramble d through the town పట్టణములోసంచరించిరి, ఇటు అటు తిరిగిరి.
- In dreams the mind ramble s స్వప్నములో మనస్సుపరిపరి విధముల పారుతున్నది.
- we went a rambling ( Tatler No. )విహరించపోయినాము.
నామవాచకం, s, తిరగడము, కొంచెము దూరము పోవడము.
- I took a ramble through the town పట్టణములో కొంచెము దూరము తిరిగినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).