rain
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, వాన కురియుట.
- It rains వాన కురుస్తున్నది.
క్రియ, నామవాచకం, కురిపించుట.
- It rains flames నిప్పులు చెరుగు తున్నది నిప్పులుకరుగుస్తున్నది.
- they say it rain ed dust మంటి వాన కురిసిన దంటారు.
నామవాచకం, s, వాన, వరుషము.
- constant or continual rain ముసురు.
- a heavy rainజడివాన.
- thin or drizzling rain or sleet తూర, తుంపరలు, సోన.
- excess of rainఅతివృష్టి.
- failure of rain అనావృష్టి, వరపు.
- meaning a shower చినుకు లు.
- the raincome in చినుకులు లోనికి వస్తవి.
- the Rains వాన కాలము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).