[go: up one dir, main page]

Jump to content

performance

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, చేయడము, నెరవేర్చడము.

  • in the performance of the duty ఆ పనిచేయడములో, నెరవేర్చడములో.
  • Johnsons Dictionary is a wonderful performance యిదిదివ్యమైన గ్రంథము.
  • I urged the performance of his promise వాడు చెప్పినట్టు చేయమనిచెప్పుతూ వచ్చినాను.
  • he failed in the performance of his vow ప్రార్థన చెల్లించక తప్పినాడు.
  • a literary performance గ్రంథము, కవిత్వము.
  • were you present at the performance ? ఆ యాటకుగానిపాటకుగాని నీవు వుంటివా.
  • during the performance ఆడగా, లేక పాడగా.
  • musical performance మేళము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=performance&oldid=940205" నుండి వెలికితీశారు