necessity
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, అగత్యము, ఆవశ్యకము, అక్కర.
- or want దారిద్ర్యము,పేదరికము.
- what necessity had you to go there? నీకు అక్కడికి పోవలసిన అగత్యము యేమి వచ్చినది.
- I relieved him from the necessity of paying it వాడు దాన్ని చెల్లించవలసిన అక్కర లేకుండా చేస్తిని.
- he made a virtue of necessity ఆ పుణ్యమును విధిలేక చేసినాడు.
- the philosophical doctrine of necessity కర్మఫలము, బ్రహ్మలిపి.
- the Hindus believe that every thing is governed by necessity హిందువులు సమస్తమున్ను పూర్వకర్మ ఫలమని నమ్ముతున్నారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).