meander
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, తిరుగుట, సంచరించడము, సంచారము.
- here the river makes several meanders యిక్కడ యీ నది వంకర వంకరగా పారుతున్నది.
క్రియ, నామవాచకం, తిరుగుడు, సంచరించుట, వంకరటొంకరగా పారుట.
- there were many pilgrims meandering among the rocks ఆ కొండలలో అనేక మంది యాత్ర పొయ్యేవాండ్లు తిర్లాడుతూ వుండిరి.
- the gnats were meandering about in the breeze ఆ గాలిలో దోమలు యిటుఅటు పారకాడుతూ వుండినవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).