many
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, అనేకమైన, బహు, శానా, చాలా.
- many birds అనేక పక్షులు.
- how many? యెన్ని,యెందరు.
- so many అన్ని, అందరు, యిన్ని, యిందరు.
- in many instances శానామాట్లు.
- twise as many రెండింతలు.
- many say so శానామంది అట్లా అంటారు.
- the many, or the world ప్రజలు,జనులు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).