[go: up one dir, main page]

Jump to content

made

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

the p|| of Make, చేసిన, a made dish కలవంటకము, అనగా వుప్పు పులుసు కారము వేసిన అన్నము లేక, కూర, a made up story కల్పించిన కథ.

  • కట్టివిడిచిన కథ.
  • a horse made of earth మృణ్మయమైన గుర్రము, మంటిగుర్రము.
  • a jewel made of gems రత్నమయమైన నగ.
  • If you have got that appointment you are made man నీకు ఆ వుద్యోగము దొరికివుంటే నీపని జయము.
  • See to Make.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=made&oldid=937224" నుండి వెలికితీశారు