loss
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, నష్టము, ఛేదము, నాశము, ఓటమి.
- after the loss of his father వాడి తండ్రిచనిపోయిన తరువాత.
- after the loss of his situation వాడి వుద్యోగము పోయిన తరువాత.
- after the loss of law suit ఈ వ్యాజ్యము వోడిన తరువాత.
- loss of sight is a great evilగుడ్డి కావడము మహాచెరుపు.
- loss of time కాలహరణము.
- loss of victory అపజయము.
- loss of character అవమానము.
- loss of recollection విస్మృతి.
- loss of health రోగము.
- loss of victory అపజయము.
- loss of character అవమానము.
- loss of money in exchange వట్టము.
- he sustained a great loss శానా నష్టమును పొందినాడు.
- at a loss (phrase denoting ignorance) he was at a loss ఎటూ తోచక వుండినాడు.
- they were at a loss about his nameఆయన వాండ్లకు తెలియక తొందరపడిరి.
- I was at a loss for a house ఇల్లు చిక్కకతడమాడితిని.
- I am at a loss his reason యేల చేసినాడో నాకు తోచలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).