[go: up one dir, main page]

Jump to content

infamous

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, అతిదుష్టమైన, అతిహేయమైన, అపకీర్తియైన, అపఖ్యాతియైన,అపవాదమైన, దూష్యమైన.

  • they look upon this sort of marriage as infamous ఈ విధమైన పెండ్లి వాండ్లకు మహానింద్యము, సిగ్గులచేటు.
  • an infamous actఅతిహేయమైన పని.
  • he came to an infamous end ఉరిదీయబడ్ఢాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=infamous&oldid=935207" నుండి వెలికితీశారు