grow
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, పయిరుచేసుట.
- they grow chillies here యిక్కడ మిరపకాయలనుపయిరుచేస్తారు.
- they are occupied in growing rice వరి పయిరుచేస్తారు.
క్రియ, నామవాచకం, పెరుగుట, యెదుగుట, వృద్ది పొందుట, పయిరౌట.
- mangoes do not grow in England సీమలో మామిడిచెట్లు పయిరుకావు.
- (with adjectives) he grew angry రేగినాడు.
- it grows blackనల్లబడుతున్నది.
- it grows cool చల్లబడుతున్నది.
- it grows hotకాగుతున్నది.
- it grows fat బలుస్తున్నది.
- he grew feel దుర్బలుడైనాడు.
- he grew thin చిక్కిపోయినాడు.
- it grows hard గుడుసుపారుతున్నది.
- గట్టిపడుతున్నది.
- it grew high పెరిగినది, యెదిగినది.
- she grew paleదాని ముఖము తెల్లపారినది.
- her cheeks grew redదానిదవడలు యెర్రబారినవి.
- (with adverbs) it grows lateప్రొద్దుబోతున్నది.
- he grew up యెదిగినాడు.
- after his son grew up అతని కొడుకు పెద్దవాడైన తరువాత.
- the drops of the banian tree grow downwards మర్రివూడలు కిందికి దిగుతవి.
- he is growing better వాడికి వొళ్లు కుదురు ముఖముగావున్నది.
- he is growing worse వాడికి రోగము ప్రబలమౌతున్నది.
- (with proposition) the ring has growing into the flesh ఆ వుంగరము కరుచుకొని పోయినది, కండలోవూడినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).