gloomy
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, చీజీకటిగా వుండే, మబ్బుగా వుండే, మందారముగా వుండే.
- వ్యాకులముగా వుండే, చింతగా వుండే, మూతిముడుచుకొనివుండే.
- gloomy prospectsదుర్దశ, దుర్గతి.
- gloomy intelligence దుష్టసమాచారము ,చెడ్డ సమాచారము.
- he look very gloomy ముఖమును మాడ్చుకొని వుండినాడు, వ్యాకులముగా వుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).