gland
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, గ్రంధి, మాంసగ్రంధి, కాయ, she got a violentcold and the glands of her neck were swollen దానికి నిండా జలుబుచేసి గవదలు వుబ్బినవి.
- a wen is a swellingof the glands in the neck కణితి, అనగా మెడలోని కాయ యొక్కవుబ్బు.
- of poision in a snake విషతిత్తి.
- a gland of musk కస్తూరివీణె.
- the pineal gland కుండలీనాడి, సుషుమ్న నాడి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).