[go: up one dir, main page]

Jump to content

generous

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, Liberal ఔదార్యముగల, దాతృత్వముగల, ధారాళముగల.

  • ఈవిగల.
  • a generous enemy ఉత్తముడైన శత్రువు.
  • noble of mind పెద్దమనిషైనాఉత్తముడైన, ధార్మికుడైన.
  • there was a generous spirit in his face వాడిముఖములోమంచిధైర్యము వుండినది.
  • be more generous and forgive him మీరుపెద్దమనుసుచేసి వాణ్ని మన్నించండి.
  • is this generous conduct ? యిదిపెద్దమనిషితనమా, యిది న్యాయమైన నడకా.
  • the remarks he made werenot at all generous వాడామాటలు చెప్పడము పెద్దమనిషికి యోగ్యమైనవికావు.
  • the generous and the base are actuated by difference motivesఉత్తముల మార్గము నీచులమార్గము వేరు.
  • this is not generous యిది నీకుధర్మముకాదు, యిది న్యాయము కాదు.
  • a generous horse ఉత్తమాశ్వము.
  • generous diet పుష్టికరమైన భోజనము మంద ఆహారము.
  • generous wine ఉత్తమమైన వైను సారాయి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=generous&oldid=932723" నుండి వెలికితీశారు