[go: up one dir, main page]

Jump to content

forwarding

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, గడుసుగా, పెడసరముగా.

  • Forwardness, n.
  • s.
  • eagerness, ardour, readiness ఉత్సాహము, ఆతురము, దురుసు, సాహసము.
  • assurance or impudenece గడుసుతనము, మోటుతనము.
  • from the forwarding of the season we cannot see it will be very hotవచ్చే నెలలో పూచేచెట్లు యిప్పుడే పూచినదిగనక యెండ మహా వడిగావుండబోయ్యేటట్టు తోస్తున్నది.
  • the work was in a state of forwarding ఆ పని బాగా జరుగుతున్నది.
  • the corps are in a state of forwarding ఆ పంట ఫలోన్ముఖమై వున్నది.
  • he showedno forwarding to assist them వాండ్లకు సహాయము చేయడానకు వాడు వుద్యుక్తుడు కాలేదు.
  • from the forwardingof this child వీడు చొరవగల పిల్లకాయ గనక.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=forwarding&oldid=932172" నుండి వెలికితీశారు