[go: up one dir, main page]

Jump to content

feverish

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, రవంతజ్వరముగల, జ్వరసంబంధమైన.

  • feverish symptoms జ్వరలక్షణములు.
  • he is feverish to-day నేడు వాడికి జ్వరము తగిలినట్టు వున్నది.
  • he was in feverish anxiety about his wife పెండ్లామును గురించి పరితపిస్తూవుండినాడు.
  • the public was in a feverish state about this యిందున గురించిఅందరు పరితపిస్తూ వుండినారు, అందరు తహతహలాడుతూ వుండినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=feverish&oldid=931480" నుండి వెలికితీశారు