[go: up one dir, main page]

Jump to content

fast

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, quick వడిగా, వేగముగా, త్వరగా.

  • firmly బిగువుగా, బిగించి, గట్టిగా, స్థిరముగా.
  • do not read so fast అంత వడిగా చదవక.
  • not so fast తాళు, తాళు.
  • they bound him fast to the pillar వాన్ని స్థంభమునకు బిగించి కట్టినారు.
  • I made the boat fast with a rope to a stake ఆ పడవనుదారముతో ఆవాసానికి కట్టిపెట్టినాను.
  • he stood fast by his master యజమానుడి పక్కనువుండినాడు, యజమానుడి పక్షములో స్థిరముగా వుండినాడు.
  • the troops did not stand fast ఆ సేన నిగ్గలేక పారిపోయినది.
  • he stood fast for all this యిందుకంతా వాడు చలించలేదు, వెనుకతియ్యలేదు.
  • make the door fastతలుపు గడియ వెయ్యి.
  • he was fast asleep వాడు మంచి నిద్రలోవుండినాడు.
  • there is a castle fast by the hill ఆ కొండ పక్కనువొక కోట వున్నది, సమీపములో వొక కోట వున్నది.
  • noon was then fastapproaching యింతలో రెండు ఝాములు కావచ్చెను.
  • summer was now fast approaching యింతలో యెండకాలము తటస్థించినది.
  • She is fast growing a woman అది పెద్దమనిషి అయ్యేపక్వంగావున్నది, అది త్వరగా పెద్దమనిషి యౌను.
  • the cattle died very fastగొడ్లు నిండా చస్తూ వచ్చినవి.
  • these houses are fast falling to decay యీ యిండ్లు నానాటికి ఖిలమైపోతూ వున్నవి.

విశేషణం, firm గట్టిగా వుండే, బిగువుగా వుండే.

  • strongబలమైన, ధృఢమైన.
  • fast colours నిండుచాయ.
  • they made the ropefast to the tree ఆ తాటిని చెట్టుకు కట్టినారు.
  • they made him fast to the pillar వాన్ని ఆ స్థంభానికి అంటకట్టినారు.
  • a fast place or fort గడి స్థలము కోట.
  • quick వేగము గల.
  • a very fast horseనిండావడిగా పొయ్యే గుర్రము.
  • I cannot believe him he plays fast and loose వాడియందు నిలకడ లేదు వాన్నినమ్మను.

క్రియ, నామవాచకం, ఉపవాసమువుండుట, , ఉపోష్యముండుట, పస్తువుండుట.

  • నిరాహారముగా వుండుట.
  • to fast by reason of illnessలంఖణము వుండుట, లంఖణము చేసుట.
  • to ( as a religious act నిర్జలము చేసుట.

నామవాచకం, s, ఉపవాసము, ఉపోష్యము, పస్తు.

  • among the Hindus there is a great in December హిందువులకు ముఖ్యమైన వుపవాసదినము డిశంబరు నెలలో వస్తున్నది.
  • a fast ( by reason of illness)లంఖణము.
  • a fast of the slightest kind వొక్కపొద్దు.
  • he broke hisfast with regard to religious rule పారణ చేసినాడు.
  • he broke his fast ( with regard to sickness ) పథ్యముపుచ్చుకొన్నాడు.
  • a fast dayఉపవాసదినము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fast&oldid=931287" నుండి వెలికితీశారు