fain
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, సంతోషముగల.
- He was fain to accept it. (or, "He was obliged to accept it.") వాడు దాన్ని అంగీకరించవలసివచ్చినది, వేరేగతి లేక సమ్మతించినాడు.
- He was fain to eat it. వాడు దాన్ని తినవలసివచ్చినది, వాడు దాన్ని తినకవిధిలేదు.
- I was fain nor glad to give him ten rupees to be silent. వాడి నోరు మూయడానకు పదిరూపాయలు సుఖముగా యిత్తును.
- I would fain help him, but I do not know how to do it. వాడికి సహాయము చేయవలెననేవున్నదిగాని యెట్లా చేసేదో తెలియలేదు.
- I would fain believe him, but I cannot. వాన్ని నమ్మవలెనని వున్నది అయితే నమ్మకూడదు.
- I must fain tell him. వాడితో చెప్పుకోక నాకు విధిలేదు.
- I would fain hope so. అట్లా అయితేమంచిదే, అట్లా అయితే మేలే.
- Fain would I have done so. అట్లా చేసి వుంటినంటేబాగా వుండునే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).