ephemeral
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, వొకనాటితో తీరేటి, అప్పుడు పుట్టి అప్పుడే పొయ్యే, బుద్బుదమువంటి, అశాశ్వతమైన, నశ్వరమైన.
- this under taking was quite ephemeral యీయత్నము మిద్దెమీది పరుగైనది, యీ యత్నము చేసినదేగాని జరుగనేలేదు.
- and ephemeral zeal ప్రారంభశూరత్వము.
- ephemeral visitors వొకదినముండి చూచిపొయ్యే వాండ్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).