eaten
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, తిన్న, భక్షించిన, తినివేసిన.
- he is eaten up with pride వాడికి గర్వముతలకొట్టుకొనిపోతున్నది.
- they found some half eaten viands there తిని మిగిలిన పదార్దములు కొన్ని వీండ్లకు అక్కడ చిక్కినవి.
- worm eaten పుప్పి పట్టిన, పురుగుకొట్టిన.
- worm eaten books రామభాణము పడ్డ పుస్తకములు, పురుగుకొట్టిన పుస్తకములు.
- Eater, n. s. తినేవాడు, భక్షించేవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).