dub
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a blow, a knock దెబ్బ,వేటు,పెట్టు.
- rub a dub dub తంబురా ధ్వనిని గురించి అనుకరణశబ్దము.
నామవాచకం, s, (Indian word for a penny) డబ్బు. క్రియ, విశేషణం, కొట్టుట, తట్టుట, పేరు యిచ్చుట, కితాబు యిచ్చుట.
- the king dubbed him knight రాజు వాడికి knight అనే కితాబును యిచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).