[go: up one dir, main page]

Jump to content

done

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

part,pass of the verb to do, చేసిన, అయిన, అయిపోయిన.

  • తీరిన, ముగిసిన.
  • It is nearly done కావచ్చింది.
  • It is done అయినది,తీరినది, ముగిసినది.
  • he got it done చేయించినాడు.
  • done away వదిలిపోయిన,విరిగిన, నివృత్తమైన.
  • the house was done up anew ఆ యిల్లు చక్కపెట్టబడ్డది.
  • He is done up చెడిపోయినాడు, అలిసినాడు, గాసిపడ్డాడు.
  • well done భళా,భళి,మ సరీ, శాబాసు.
  • have done! చాలు, చాలు, వొద్దు, వొద్దు.
  • have donewith this nonsence యీ పిచ్చికూతలు చాలు, యీ పిచ్చి కూతలుమానుకో.
  • I have done with it యికను యిది నాకు అక్కరలేదు, యికను ఆనిమిత్తమునాకు అక్కరలేదు.
  • If you wont tell me I have నీవు చెప్పకపోతేమానె .

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=done&oldid=929458" నుండి వెలికితీశారు