creditor
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, అప్పు యిచ్చినవాడు, అప్పులవాడు, ఉత్తమర్ణుడు.
- he has many creditors అతను శానా మందికి బాకిపడ్డాడు, వాడికి శానామంది అప్పువాండ్లు వున్నారు.
- he called his creditors together పరిష్కారము చేసుకోవడానకై అప్పులవాండ్లను కూర్చిమాట్లాడుకొన్నాడు.
నామవాచకం, s, line 4, read అప్పులవాండ్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).