comrade
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, కూడా వుండేవాడు, సహవాసి, యిది దండువాండ్ల మాటలు, యిప్పట్లోచెల్లదు.
- one of my comrades నా వాండ్లలో వొకడు.
- he told his comrades తన తోటి పాటి సోజర్లుతో చెప్పుకొన్నాడు.
- Comrades ! listen to me వినండి తమ్ములారా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).