collect
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, కూడు ట, చేరుట, పోగౌట.
- the clouds collected మబ్బు వేంనది.
- a boil collected కురుపు లేచినది.
నామవాచకం, s, సంక్షేపము, జపము, అనగా వొక తరహా ప్రార్థన. క్రియ, విశేషణం, వసూలు చేయుట, రాబట్టుట, చేర్చుట, పోగుచేయుట, సంగ్రహించుట, ఊహించుట.
- Do you collect the import? నీకు అర్థమైనదా, భావము తెలిసినదా.
- he collected his thoughts ధైర్యము తెచ్చుకొన్నాడు.
- I collect that they are brothers వాండ్లు అన్నదమ్ములని వూహిస్తున్నాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).