challenge
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, జగడానకు పిలుచుట, పిలుచుట.
- to object ఆక్షేపించుట.
- I challenge you to prove this యిది నిజపరుచు చూతాము.
- as a centry does పహరావాడు పలకరించుట, యెవరు అక్కడ అని యెచ్చరించుట.
- they challenged him for cruelty వాణ్ని క్రూరమైన పని జరిగించినాడని అన్నారు.
- tochallenge a jury man ఆక్షేపించుట, యితడు మాకు అక్కరలేదని చెప్పుట.
- Conduct that challenges enquiryసందేహాస్పదమయిన నడక.
- Challenge strictly means an objection, ఆక్షేపణ.
- as, a challenge to a juryman.
- Thus " This is a principal challenge.
- " Coke on Litt.
- 1.
- 157.
- b.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).