[go: up one dir, main page]

Jump to content

burning

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, కాలే, మండే, తపించేచేసే, the burning hear of he sun మలమల మాడ్చే యెండ.

  • a burning wind నిప్పు, గాలి.
  • they were burning for revenge కసి దీర్చుకోవలెనని మండిపడుతూ వుండిరి.

నామవాచకం, s, కాలడము, మండడము, దహనము, కాక, మంట, తాపము.

  • or actual cautery రక్ష, వాత.
  • the burning of woman with her husbands corpse సహగమనము.
  • there were some heart burinings between them వాండ్లకు పరస్పరము చలము వుండెను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=burning&oldid=925440" నుండి వెలికితీశారు