[go: up one dir, main page]

Jump to content

bitter

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, చేదైన.

  • the bitter melon వెర్రి పుచ్చకాయ.
  • or cruel క్రూరమైన.
  • a bitter foe క్రూరశత్రువు.
  • or intense అతి, చెడ్డ.
  • he is in bitter grief వాడు అతివ్యాకులముగా వున్నాడు.
  • this was a bitter disappointment యిది మహత్తైన భంగము.
  • bitter cold చెడ్డచలి, పాడుచలి.
  • bitters చేదైన కషాయము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bitter&oldid=924752" నుండి వెలికితీశారు