తల
Appearance
ఉచ్చారణ
[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తల నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- తలలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- శరీరం లో పై బాగం. శరీరాన్ని నడిపించే మెదడు సురక్షితంగా ఉండే బాగం. జ్ఞానేంద్రియాలు ఐదింటిని కలిగిన బాగం తల.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- తలవెండ్రుక
- తలచించిన
- తలకొవ్విన
- తలకొట్టివేయు
- తలనుమోయు
- తలకట్టు
- తలకడచు
- తలమీరు
- తలకప్ప
- తలకిందు. తలక్రిందు. తలకెడవు. తల్లకెడవు or తల్లక్రిందు
- తలక్రిందుగా పడు
- తలకిందులు
- తలకొట్లమారి (from తలకొట్లు)
- తలకొట్లమారితనము
- తలకొరివి
- తలకొవ్వు
- తలకోల
- తలగడ లేదా తల్గడ
- తలగుడ్డ
- తలచమురు
- తలచించు
- తలచీదర
- తలుంచు
- తలచుట్టు
- తలదూపు
- తలతల
- తలత్రాడు
- తలతిక్క
- తలదన్ను
- తలదువారము
- తలవాకిలి
- తలనొప్పి
- తలపన్ను
- తలపారు
- తలపారెడు
- తలపిడస
- తలపెట్టు. తలపొలము, తలంబ్రాలు.
- తలబిరుసు
- తలమునుక or తలమున్క
- తల స్నానము.
- తలబంటి, తల లోతుగలిగి యుండుట.
- తలమునుకలు
- తలముణకలగు
- తలయెత్తు
- తలవంచుకొను
- తలవంపు
- తలంటు లేదా తలగడుగు
- తలపాగా.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వారంతా ఈ విషయంలో తల పండిన వారు