wax
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, మైనము.
- wax candle మైనపువత్తి.
- bees wax మడ్డిమైనము,జిడ్డుమైనము.
- wax cloth మైనపుగుడ్డ, మైనపుజిడ్డి.
- sealing wax లక్క.
- ear waxగులిమి.
క్రియ, విశేషణం, to smear with wax మైనము చరుముట.
- he waxed the thread ఆ దారమునకు మైనము చరిమినాడు.
క్రియ, n., to grow ఆపుట, పెరుగుట, వృద్ధియవుట.
- he waxed mighty ప్రబలుడైనాడు.
- he waxed weak బలహీనుడైనాడు.
- it waxed pale తెల్లపారినది.
- he waxed werth కోపించినాడు.
- to wax old పాతగిల్లుట.
- the waxing moon వృద్ధిచంద్రుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).