మసాయ్ మారా
Jump to navigation
Jump to search
మసాయ్ మారా జాతీయ వనం | |
---|---|
Location | కెన్యా, Rift Valley Province |
Nearest city | Nyeri |
Area | 1,510 km² |
Established | 1974 |
Governing body | Kenya Wildlife Service |
మసాయ్ మారా(Masai Mara) : ఇది కెన్యా దేశంలోని అత్యధిక వన్య ప్రాణులు గల ప్రదేశం. ఇది టాంజానియా లోని సెరెంగెటి నేషనల్ పార్క్ (Serengeti National Park)ను ఉత్తరాభిముఖంగా కలుస్తుంది. ఇక్కడ నివసించే ప్రజల పేరు మాసాయ్- మారా అనే నది ఈ ప్రాంతం గుండా ప్రవహిస్తూ ఉంటుంది. దీని వైశాల్యం 1510 చ.కి.మీ. గ్రేట్ రిఫ్ట్ వేలీ(The Great Rift Valley) దక్షిణ ఆఫ్రికా నుండి మెడిటెరేనియన్ సముద్రం వరకు విస్తరించి ఉంది. ఇక్కడ కనిపించే వన్యప్రాణులు సింహాలు, ఖడ్గ మృగాలు, చిరుత పులులు, జిరాఫీలు, నీటి గుర్రాలు, కృష్ణ జింకలు, కంచర గాడిదలు, మెకాలు, నిప్పు కోళ్ళు, కొంగలు, రాబందులు, గద్దలు మొదలైనవి. అధికారిక వెబ్సైట్