[go: up one dir, main page]

Jump to content

floor

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, తళ వరస వేసుట, కింద రాళ్లు పరుచుట.

  • he floored thehouse with stones తళవరసకు రాళ్లు పరిచినాడు.
  • the house is not yet flooredఆ యింటికి యింకా తలవరస వేయలేదు.
  • this floored him పడకొట్టినది.
  • he wasfloored వోడినాడు.

నామవాచకం, s, నేల, తళవరస.

  • he was lying on the floor నేల పండుకొని వుండినాడు.
  • put that board upon the floorపలక ను నేలపెట్టు.
  • or tier in buildingఅంతస్తు, the ground floor మొదటి అంతస్తు.
  • the first floor మొదటిమిద్దె, అనగామీది అంతస్తు.
  • a house all on the ground floor బోడిమిద్దె.
  • a raisedfloor తిన్నె, అరుగు.
  • the thrashing floor కళ్లము, కళ్లం మిట్ట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=floor&oldid=931880" నుండి వెలికితీశారు