[go: up one dir, main page]

Jump to content

remorse

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, పశ్చాత్తాపము, అనుతాపము, తాను చేసిన పాపమును గురించిమనసులో మెమెరలాడే భేదము.

  • he felt remorse at having committed the murder తాను హత్య చేసినందున గురించి మనసులో కుళ్లుకొంటూ వుండినాడు.
  • he felt remorse at this అయ్యో యేల చేస్తినని దుఃఖపడ్డాడు.
  • he felt no remorse at this యేల చేస్తిననే వ్యాకులమే వాడికి లేకపోయినది.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=remorse&oldid=942478" నుండి వెలికితీశారు